సంగారెడ్డి లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రీన్ టెక్ ఇంజనీరింగ్, శ్రీ రామ్ ఇన్సూరెన్స్ కంపెనీలో అకౌంటెంట్, ఫీట్టర్, సిఎన్సి ఆపరేటర్, మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఐటిఐ, డిప్లమా డిగ్రీ బీకాం ఎంబీఏ విద్యార్థిలో ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు.