సంగారెడ్డిలో జర్నలిస్టుల నిరసన

సీనియర్ జర్నలిస్ట్ కోమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్