కొండాపూర్: మంచు లాగా కురుస్తున్న వర్షం

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మన్ సాన్ పల్లీ గ్రామంలో రాత్రి 12: 00 గంటల నుండి ఈదురు గాలులతో త్రీవమైన ఉరుముల మెరిసాయి.  మంచులాగా కురుస్తున్న వర్షం కురుస్తోంది. మరికాసేపట్లో మోస్తారు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడం వలన గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదురు గాలులు వస్తే చెట్లు విద్యుత్ స్తంభాలు కింద పడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్