గుండెపోటుతో సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు (52) ఆదివారం రాత్రి మృతి చెందారు. రాజుకి గుండెపోటు రావడంతో సంగారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్యం మృతికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతాపం తెలిపారు.