ఆషాడ మాసం మూడు ఆదివారం సందర్భంగా సంగారెడ్డి లోని నల్ల పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. నల్ల పోచమ్మ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.