సంగారెడ్డి: అనారోగ్యంతో తల్లి మృతి.. అనాథలైన పిల్లలు

వట్ పల్లి మండలం కేరూరు గ్రామానికి చెందిన బురగల భూదెమ్మను భర్త వదిలేయడంతో కూలి పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. అనారోగ్యం కారణంగా శుక్రవారం ఆమె మృతి చెందినది. దీంతో ఆమె పిల్లలు అనాథలు అయ్యారు. ఆమెకు బంధువులు, తోడపుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్