సంగారెడ్డిలో వీడియో జర్నలిస్టు ఆత్మహత్య

అప్పులు తీర్చే మార్గం లేక సంగారెడ్డిలో వీడియో జర్నలిస్టు శ్రీనివాస్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శాంతినగర్ లో నివాసం ఉండే శ్రీనివాస్ కు అప్పులు ఎక్కువ అయ్యాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో మహబూబ్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్