సంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం ఖాదిరాబాద్ లో మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారు. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌరమ్మను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి ఎస్పీ పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్