సిద్దిపేట: మోసాలను కప్పిపుచ్చడానికి చేసిన కవర్ పాయింట్ ప్రజెంటేషన్

సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెజెంటేషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదని, గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ తెలంగాణకు చేసిన మోసాలను కప్పిపుచ్చడానికి చేసిన కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఆరోపించారు. కాంగ్రెస్ ద్రోహాలకు మారుపేరు అని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్