సిద్ధిపేట: వైద్యం కోసం వెళ్లి వ్యక్తి మృతి

సిద్ధిపేట పట్టణం సాజిద్ పురాకు చెందిన అహ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్ పటేల్(28) కొద్దిరోజులుగా అపెండిక్స్ తో బాధపడుతున్నాడు. లోహిత్ సాయి హాస్పిటల్ కు వెళ్లగా ఆపరేషన్ అవసరం అనడంతో అడ్మిట్ అయి ఆపరేషన్ తియేటర్ లోకి వెళ్లగా బీపీ పెరగడంతో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లామని చెప్పారు. వెంటనే కిమ్స్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లోహిత్ సాయి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వలనే మృతిచెందాడని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్