ఎర్ర రాయి గనులపై మైనింగ్ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

న్యాల్కల్ మండలం గణేష్ పూర్ పరిధిలోని ఎర్ర రాయి గనులపై మైనింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. గణేష్ పూర్ గ్రామ పరిధిలో కొందరు ఎర్రరాయిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్