సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో శనివారం ఉదయం 9 గంటల నుండి నిరంతరాయంగా కుండపోత వర్షం పడుతూనే ఉన్నది. ఈ వర్షం వల్ల ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు, వీధి వ్యాపారస్తులకు మరియు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికు వెళ్లలేని పరిస్థితి ఉందని ప్రజలు అంటున్నారు.