సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇంటి నుంచి తప్పిపోయిన 3 సంవత్సరాల బాలుడిని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పట్టణ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ తెలిపారు.