మేడారం జాతర.. రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు

మేడారం జాతరలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు భక్తులు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతర ప్రాంతంలో అస్వస్థతకు గురైన వారిని తరలిస్తున్న క్రమంలో నలుగురు మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు. అతిగా మద్యం సేవించి, ట్రాక్టర్ ఢీకొనడం వంటి సంఘటనల్లో మరణాలు సంభవించాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన రేవల్లి సుగుణతో పాటు మరో ఆరుగురు జంపన్న వాగు వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్