మేడారం మహా జాతర స్పెషల్ వీడియో

TG: మేడారం మహా జాతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా గద్దెల ఏర్పాటు, అభివృద్ధి పనులకు సంబంధించిన స్పెషల్ వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఇక ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్