మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మేడారం మినీ జాతర జరుగనుంది.

సంబంధిత పోస్ట్