ప్రభుత్వ ఆసుపత్రిలో డీజే సాంగ్స్ కు వైద్య సిబ్బంది డ్యాన్సులు

భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నర్సింగ్ సూపరింటెండెంట్ పదవీ విరమణ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డీజే సౌండ్స్ తో డాన్సులు చేశారు. శబ్ద కాలుష్యాన్ని భరించలేక కొందరు రోగులు అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగుల బాగోగులను పక్కన పెట్టి వైద్య సిబ్బంది ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్