హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరుగుతోంది. ఇన్ చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. సంస్థాగత పార్టీ నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.