వివాదంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్

అయ్యప్ప స్వామి మాలలో ఉన్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. స్వామి మాలలో ఉన్న రామ్‌చరణ్ దర్గాను సందర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్గా అంటే సమాధి అని, పవిత్రమైన అయ్యప్ప మాల వేసుకుని దర్గాకు వెళ్లడం ఏంటని నెటిజన్లతో పాటు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చరణ్ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి మరి.

సంబంధిత పోస్ట్