'పెద్ది' టీంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 04న విడుదలైన విషయం తెలిసిందే. 'పెద్ది' విడుదలైనప్పటి నుంచి పొల్లాచి షూటింగ్‌లో ఉన్న చిరంజీవి, హైదరాబాద్ రాగానే వ్యక్తిగతంగా కలిసి పెద్ది టీంను అభినందించారు.

సంబంధిత పోస్ట్