తులా రాశిలోకి బుధుడు: ఈ రాశుల వారికి ధన వర్షం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సెప్టెంబర్ 26న బుధుడు తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గోచారం మిథున, కర్కాటక, సింహ, ధనుస్సు రాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలను అందించనుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశీ వ్యాపార అవకాశాలు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕