శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

భారత్ పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెస్సీ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్