15 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు: IMD

రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే 15 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర, మధ్య భారత దేశంలో విస్తరిస్తుండటంతో వాతావరణం చల్లబడింది. మహారాష్ట్ర, MP, UP, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్