టెక్సాస్‌ సూపర్‌కింగ్స్‌పై MI న్యూయార్క్ విజయం.. పోలార్డ్ విధ్వంసం (వీడియో)

మేజర్ లీగ్‌ క్రికెట్ టోర్నీలో టెక్సాస్‌ సూపర్ కింగ్స్‌పై MI న్యూయార్క్‌ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టెక్సాస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూయార్క్ 19 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. పూరన్ 52 పరుగులు చేయగా, పోలార్డ్ 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

సంబంధిత పోస్ట్