చిన్న వయస్సులోనే అందరినీ ఆకర్షించిన మైఖేల్

మైఖేల్ జాక్సన్ ఆగస్ట్ 29, 1958న యూనైటెడ్ స్టేట్స్ ఇండియానాలోని గ్యారీలో జన్మించారు. 9 మంది తోబుట్టువులతో పెరిగాడు. తండ్రి జోసెఫ్ సంగీత బృంద నాయకుడు. మైఖేల్ 5 ఏళ్ల వయస్సులో "జాక్సన్ 5" అనే సంగీత బృందంలో చేరి తన అన్నలతో కలిసి పాడేవాడు. "I Want You Back", "ABC" వంటి పాటలు "జాక్సన్ 5" బృందానికి గుర్తింపును తెచ్చాయి. చిన్న వయస్సులోనే సంగీతంపై మక్కువ చూపిన మైఖేల్, తన ప్రతిభతో అందరినీ ఆకర్షించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్