570 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కోల్పోయిన మైక్రోసాఫ్ట్‌

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు జూన్ నెల 25 ఏళ్లలో అత్యంత దారుణమైనదిగా మిగిలింది. సంస్థ షేర్ విలువ 17 శాతం పడిపోవడంతో, ఈ ఒక్క నెలలోనే 570 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.53 లక్షల కోట్లకు)పైగా మార్కెట్ విలువను కోల్పోయింది. 2000 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో పడటం ఇదే తొలిసారి. ఏఐపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, పెట్టుబడి అంచనాలు మదుపర్లలో భయాలు నెలకొల్పాయి. త్రైమాసిక ఫలితాల్లో అజూర్‌ క్లౌడ్ బిజినెస్‌ గణాంకాలు ఆకట్టుకోకపోవడంతో మదుపర్లు తమ వాటాలను విక్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్