మైక్రోసాఫ్ట్‌లో 4,800 ఉద్యోగాల కోత!

మైక్రోసాఫ్ట్ సంస్థ తన ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో సుమారు 4,800 మందిని తొలగించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, అమెజాన్, మెటా వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఈ ఏడాది వేలాది ఉద్యోగాలను తగ్గించాయి. రాబోయే కాలంలో టెక్ కంపెనీల AI పెట్టుబడులు 700 బిలియన్ డాలర్లను దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్