మైగ్రేన్‌తో గుండె జబ్బుల ముప్పు: అధ్యయనం

స్ప్రింగర్ నేచర్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం, తరచుగా మైగ్రేన్ తో బాధపడేవారికి గుండె జబ్బులు, కరోనరీ హార్ట్ డిసీజ్, ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 45 ఏళ్ల లోపు మహిళల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి ప్రమాద కారకాలు ఉన్నవారిలో ఈ రిస్క్ మరింత పెరుగుతుంది. మైగ్రేన్ లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని, జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్