మిలిటరీ కాలేజీలో ప్రవేశాలు

డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC)లో 2027 జులై 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 7వ తరగతి చదువుతున్న లేదా పూర్తిచేసిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జులై 1 నాటికి వయసు 11.5-14 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష డిసెంబరు 6న జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబరు 30 చివరి తేదీ. ఎంపిక రాత పరీక్ష, వైవా, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://exams.nta.nic.in/RIMCEE/

సంబంధిత పోస్ట్

✕
✕