డ్రెస్సింగ్ రూమ్‌లో మిల్లర్ తీవ్ర భావోద్వేగం

నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రెండు బాల్స్‌లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్ మిల్లర్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఢిల్లీ ఒకే పరుగు తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మిల్లర్ తీవ్ర భావోద్వేగానికి లోనై, తాను తీసుకున్న నిర్ణయం జట్టును ఓడించిందన్న బాధలో కన్నీరు పెట్టుకున్నాడు. కోచ్ హేమంగ్ బదానీ అతన్ని ఓదార్చారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్