మిల్లర్ అతి విశ్వాసం.. ఢిల్లీ ఓటమికి కారణం?

గుజరాత్‍తో జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ తరఫున ఆడుతున్న డేవిడ్ మిల్లర్, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి దిగి విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. చివరికి. విజయానికి రెండు పరుగులు అవసరమైనప్పుడు, ఒక పరుగు తీసే అవకాశం వచ్చినా వదులుకున్నాడు. అతని అతి విశ్వాసం కారణంగా ఢిల్లీ జట్టు ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మిల్లర్‍ను ఓదార్చాడు. ఈ సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్