మయన్మార్ తాత్కాలిక అధ్యక్షుడిగా సైనిక జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్‌కు అధికారాలు దక్కాయి. ప్రస్తుత అధ్యక్షుడు మయింత్ స్వీ మెడికల్ లీవ్‌తో ఈ మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు స్టేట్ అడ్మిన్‌స్టేటీవ్ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది.