ప్రజా కళాకారుడు జయరాజు ను పరామర్శించిన మంత్రి దామోదర్

హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్ గారిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి, మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్