మెట్రోలో సామాన్యుడిలా ప్రయాణించిన మంత్రి జూపల్లి (వీడియో)

హైదరాబాద్ మెట్రోలో మంత్రి జూపల్లి కృష్ణారావు సామాన్యుడిలా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన ఎర్రమంజిల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో టికెట్ కొనుగోలు చేసి, రద్దీలో నిలబడి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడుతూ, వారితో సెల్ఫీలు దిగారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు మెట్రో ప్రయాణం ఒక ఉత్తమ పరిష్కారమని మంత్రి అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్