పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను అవమానిస్తే సహించేది లేదని ఆయన మండిపడ్డారు. యావత్ తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెబితేనే ఆయన సినిమాలు ఒకటి, రెండోవి ఆడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్