రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తిలో డ్రైవర్లకు ఉచిక కంటి పరీక్షల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 'దేశంలోనే ఎక్కవ యాక్సిడెంట్ లు జరుగుతున్నాయి. అందులోనూ మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. HYD-హుజురాబాద్ NHపై హెవీ ట్రాఫిక్ ఉన్నందున డ్రైవర్లకు ఉచిక కంటి పరీక్షను నిర్వహించడం అభినందనీయం' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్