నేడు వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

TG: వనపర్తి జిల్లాలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సోమవారం పర్యటించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్, బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లపై ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕