BRS తీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం (వీడియో)

BRS తీరుపై అసెంబ్లీలో మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు పదేళ్లు అధికారంలో ఉన్నపుడు.. వెల్ లోకి రావొద్దని, ప్లకార్డులు ప్రదర్శించవద్దని రూల్స్ ఫ్రేమ్ చేసింది మీరే, మీరే రూల్స్ ఫ్రెం చేసి మీరే ఉల్లంఘిస్తే ఎలా? సభలో ఫోటో తీసి కౌశిక్ రెడ్డి నిబంధనలను ఉల్లంగిస్తున్నాడు. గతంలో మహిళా గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాకు నాలెడ్జ్ లేదని కించ పరిచారు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. సభలో చప్పట్లు కొట్టడం ఏంటి? ఇది సభనా లేక బజారా?' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్