ఖమ్మం జిల్లా ప్రజలపై మంత్రి తుమ్మల భావోగ్వేగ వ్యాఖ్యలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భావోగ్వేగ వ్యాఖ్యలు చేశారు. జిల్లా ప్రజలు తనను కుటుంబసభ్యుడిగా ఆదరించారని అన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టుకు స్థలం ఎంపిక జరుగుతోందని కీలక ప్రకటన చేశారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు అందించడమే తన లక్ష్యమన్నారు. శాశ్వత వరద ముంపు నివారణకు రూ.700 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. భద్రాచలానికి రైల్వే లైన్ కోసం కేంద్రంతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్