రోటవేటర్‌లో చిక్కుకుని 11 ఏళ్ల బాలిక మృతి

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం తంగడపల్లిలోని ఫాంహౌస్‌లో విషాదం చోటుచేసుకుంది. మామిడి తోటలో రోటవేటర్‌తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌‌లో పడింది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్