కర్ణాటకలోని విజయపుర జిల్లాలో స్వల్ప భూకంపం

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 2.04 గంటలకు 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం బసవన బాగేవాడికి 3.9 కి.మీ. ఈశాన్య దిశలో, 10 కి.మీ. లోతులో ఉన్నట్లు కేఎస్‌ఎన్‌డీఎంసీ వెల్లడించింది. అధికారులు భూకంప తీవ్రత తక్కువగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕