ఏపీలో మరోసారి స్వల్ప భూకంపం

ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న కూడా మండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించింది. వరుసగా రెండో రోజు భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్