బాత్‌రూమ్‌లో మైనర్ బాలిక ప్రసవం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలోని బాత్‌రూమ్‌లో మైనర్ బాలిక ప్రసవించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పుట్టిన శిశువును చెత్తబుట్టలో పడేయడానికి బాలిక తల్లి ప్రయత్నించగా, స్కానింగ్ కేంద్రం సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాలింతను, శిశువును నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై భరోసా కేంద్రం నిర్వాహకులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్