బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బాపట్ల జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. చీరాల మండలం కావూరివారిపాలెంలో త్రిపురం సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసిన కొత్త పల్సర్ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్