ఎయిర్‌పోర్టుపై దూసుకొచ్చిన మిస్సైల్ (వీడియో)

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రయాణికులు క్యూ లైన్‌లో నిల్చొని ఉండగా ఒక్కసారిగా మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడితో సహా 13 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు. భారీ పేలుడు సంభవించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టు బయటకు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్

✕
✕