ఎయిర్‌పోర్టుపై మిస్సైళ్ల వర్షం (VIDEO)

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడికి పాల్పడింది. దాడితో భారీ మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలను ఇరాన్‌కు చెందిన టాన్సిమ్ న్యూస్ ఏజెన్సీ Xలో షేర్ చేసింది. సివిల్, మిలిటరీ వినియోగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ విమానాశ్రయాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే లక్ష్యంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్