మిషన్ ఇంకా పూర్తి కాలేదు: ఇస్రో ఛైర్మన్

పీఎస్‌ఎల్‌వీ - సి61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మొత్తం నాలుగు దశలు ఉండగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్యలు వచ్చాయని ఇస్రో ఛైర్మన్ నారాయణ్ తెలిపారు. మిషన్ ఇంకా పూర్తి కాలేదని వెల్లడించారు. సాంకేతిక సమస్యపై పూర్తి విశ్లేషణ చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్