సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని BRS నేత, MLA కోవా లక్ష్మీ అన్నారు. 'ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడతా అంటే కూడా స్పీకర్ 2 నిమిషాలు మైక్ ఎందుకు ఇవ్వలేదు? సీతక్కను కౌశిక్ రెడ్డి అవగాహన లేదు అంటే వెంటనే ఆ పదాలు ఉపసంహరించుకున్నారు.. మరి సబితక్కను అంటే ఏవి చర్యలు? సబితక్క రేవంత్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించకుంటే ఈరోజు రేవంత్ పరిస్థితి ఏంటి?' అని విమర్శించారు.