ఏపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

AP: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఖాళీ అయిన 5 స్థానాలకు కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి గురువారం ప్రకటించారు. కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్