అత్యాచారం కేసులో ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూతతిల్ అరెస్ట్

కేరళలోని పాలక్కాడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూతతిల్‌ను శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన అత్యాచార ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడని సదరు మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో నమోదైన రెండు అత్యాచార కేసుల్లో రాహుల్‌కు కోర్టుల నుంచి ముందస్తు బెయిల్ లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్